ప్రశ్న నెం.064 (3-9-2021) విషయం "జీవనం, జీవితం".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.064 (3-9-2021) విషయం "జీవనం, జీవితం".

Post by Katakam »

1) జీవనం అంటే ఏమిటి?

2) జీవితం అంటే ఏమిటి?

3) జీవనం, జీవితం - వీటిలో మనిషికి ప్రధానమైనది ఏది?

4) యోగ పరంగా, యోగ లక్ష్యం పరంగా వాటి ప్రాముఖ్యత ఏమిటి?
Post Reply