1) సుఖం అంటే ఏమిటి? శాంతి అంటే ఏమిటి?
2) మనిషి వాటిని కోరుకోవడంలో ఉన్న ఔచిత్యం ఏమిటి?
3) యోగా ప్రాక్టీసు వీటికి దోహదపడుతుందా?
4) ఒకవేళ దోహదపడదు అంటే, ఎందుచేత?
ప్రశ్న నెం.065 (5-9-2021) విషయం "సుఖం, శాంతి".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm