ప్రశ్న నెం.667 (22-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - బయటి వత్తిడిని తట్టుకోలేకపోవడం".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.667 (22-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - బయటి వత్తిడిని తట్టుకోలేకపోవడం".

Post by Katakam »

1) "స్వయం యొక్క దేహ వ్యవస్థ బయటి వత్తిడిని తట్టుకోలేకపోయినందున మరియు తన అసమర్థతను కనుగొన్నందున, వర్కింగు నెమ్మదిగా జరుగుతోంది. అందుచేతనే ప్రతి దాని లోను ఆలస్యం. ప్రస్తుతం అనుసరించబడుతున్న దానిని మించి ఏ పద్ధతి బాగా వర్తించకుంది" - మాస్టరు గారి డైరీలలో 9-7-1921 న "సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply