1) "నేను ఇదివరకే చెప్పినట్లుగా ఆస్తి నిర్వహణను నీ కుమారుడు చూసుకునేలా నీవు ఏర్పాటు చేసి ఉండవలసింది. అది చేయబడలేదు, ఆ వత్తిడి నీకు అనుభూతం అవుతోంది. అంతేకాదు ఏదో కారణంగా వాళ్ళ మానసిక ప్రవృత్తి మార్చబడి ఉంది. ఆ కారణం బయటపెట్టబడదు. ఇంకా దాని వలన గౌరవం, ప్రేమ, విధేయత ఇంకా నమ్మకం కూడ తుడిచిపెట్టుకుపోయాయి" - మాస్టరు గారి డైరీలలో 9-7-1921 న "సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.668 (24-12-2024) విషయం యోగా రికార్డుల విషయాలు - ఆస్తి నిర్వహణ".
-
Katakam
- Posts: 3864
- Joined: Sun May 09, 2021 6:18 pm