1) "ఆరాకి ఉన్న విలువను కూడ మర్చిపోయారు. నీవు తీసుకునే ఆహారం కూడ చాలా చెడు ఆరాతో ఉంది. విభిన్నమైన ఆలోచనలతో అది నీకు ఇవ్వబడుతోంది. అందుకనే అది నీకు రుచికరంగా ఉండడం లేదు" - మాస్టరు గారి డైరీలలో 9-7-1921 న "సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.669 (26-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - చెడు ఆరా".
-
Katakam
- Posts: 3864
- Joined: Sun May 09, 2021 6:18 pm