ప్రశ్న నెం.671 (30-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు, చక్కదిద్దబడగలిగింది. వేగం".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.671 (30-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు, చక్కదిద్దబడగలిగింది. వేగం".

Post by Katakam »

1) "చక్కదిద్దబడగలిగింది ఇపుడు ఏమీ లేదు (లేదా నథింగు మాత్రమే ఇపుడు చక్కదిద్దబడనవుతుంది). వేగం అనేది తన మానాన తాను వెళ్ళింది, తన మార్గాన తాను వెళుతుంది" - మాస్టరు గారి డైరీలలో 9-7-1921 న "సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply