1) "నీ దేహ వ్యవస్థ ఈ కార్యవర్తన క్రమంలో ఉంది గనుక టి.యం. కి వర్తించే స్పీడు ఎప్పుడూ ఒకేలా ఉండదు. కనుక ఆమెకు టచ్ క్రమసరిగా రాదు" - మాస్డరు గారి డైరీలలో 30-7-1921 న "సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.675 (7-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - క్రమసరి టచ్".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm