ప్రశ్న నెం.684 (25-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - ౦ నుండి ౹".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Katakam
Posts: 3862
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.684 (25-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - ౦ నుండి ౹".

Post by Katakam »

1) "౦ నుండి ౹ కి అది షిండేఎంత స్పీడుకు అయినా పనిచేయవచ్చును. ౹ నుండి 2 కి వచ్చింది స్పీడును కనబరచడానికి బదులుగా విస్తరించడంను చూపనారంభించింది. కనుక ఇది నిముషానికి పనిచేస్తుంది. మరల దీని నుంచి 3 కు గంటకు మొదలవుతుంది. 15+15 సెకన్లు అర గంటకు వస్తుంది. ఇది రోజు, రోజులు, నెలలను కలుపుకుని సంవత్సరానికి వస్తుంది. ఇది మళ్ళీ 45 నుండి మిగిలిన 15 ను తీసుకుని, తన లోపలే తాను వర్తించి, సంవత్సరాల గణన లోకి ఆరంభిస్తుంది" - మాస్టరు గారి డైరీలలో 15-12-1921 న "సూచన" అనే శీర్షిక మరియు "స్వయం గురించి" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply