ప్రశ్న నెం.685 (27-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - బాహ్యంలో 60 సామర్థ్యం మాత్రమే".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Katakam
Posts: 3862
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.685 (27-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - బాహ్యంలో 60 సామర్థ్యం మాత్రమే".

Post by Katakam »

1) "కనుక ఈ రెండవది 60 సంవత్సరాల కోవల లోనికి విస్తరింపచేయబడింది. ఇది 45 పార్శ్వం చేత పనిచేయించబడింది. తన స్థాయిలో సెకను 100 ను పనిచేయి‌స్తుంది. బాహ్యంలో 60 ని కనబరచడానికి మాత్రమే ౹ గా అది నిలుస్తుంది, కానీ తన స్వంత 100 ను కాదు. దీని వలన, పెరుగుదలలో అది 360⁰ చూపవచ్చింది" - మాస్టరు గారి డైరీలలో 15-12-1921 న "సూచన" అనే శీర్షిక మరియు "స్వయం గురించి" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply