ప్రశ్న నెం.686 (29-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - 100 అనే సామర్థ్యం కోసం ౦ ను ప్రయత్నించడం".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Katakam
Posts: 3862
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.686 (29-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - 100 అనే సామర్థ్యం కోసం ౦ ను ప్రయత్నించడం".

Post by Katakam »

1) "మొదటి సెకను సెకనులను పెంచనారంభించింది, ఎలాంటి కుంచింపు లేని ౦ గా, ఇంకా లోపలి వైపు 100 ను కలిగి ఉండి, 60 అనే ఒక పెరుగుదలను చూపడానికి, అది నిలిచింది. ౦ గా ఏర్పడిన ౹ 100 గా తయారయే క్రమంలో స్థిరంగా ఉంచుకుని 100 అనే/ యొక్క సామర్థ్యాన్ని చూపడానికి ౦ ను ప్రయత్నించింది" - మాస్టరు గారి డైరీలలో 15-12-1921 న "సూచన" అనే శీర్షిక మరియు "సీ.వీ. క్విల్ టచ్" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply