1) "మరల ప్రయత్నించినపుడు దానికి 100 ది కాక 60 ది మాత్రమే వర్కింగు తెలియవచ్చింది. ఈ ౦ 100 కి పెరగదు, ఒక క్వార్టరు కొరవడితో 60 కి మాత్రమే పనిచేస్తుంది అని బరువు వలన ఈ ౹ కి అలా అర్థమయింది. అది 100 ను కనబరిచి ఉంటే అది 360⁰ కు బదులు 400⁰ ను గుర్తుపెట్టనయేది" - మాస్టరు గారి డైరీలలో 15-12-1921 న "సూచన" అనే శీర్షిక మరియు "సీ.వీ. క్విల్ టచ్" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.689 (4-2-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - ౦ 100 కి పెరగదు".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm