ప్రశ్న నెం.690 (6-2-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - భావసూచనను కలిగించే ఆలోచనలు".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Katakam
Posts: 3862
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.690 (6-2-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - భావసూచనను కలిగించే ఆలోచనలు".

Post by Katakam »

1) "ప్రశాంతంగా ఉండి, నీకు భావసూచనను కలిగించే ఆలోచనలను గమనించు" - మాస్టరు గారి డైరీలలో 20-2-1922 న "స్వయం సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply