ప్రశ్న (ఒక యోగ మిత్రుడు శ్రీ బీ.వీ. కృష్ణారావు వేసిన ప్రశ్న) - మన యోగంలో చేరే సమయంలో ఇనిషియేషను ఇచ్చేటప్పుడు "మాస్టర్ సీ.వీ.వీ. నమస్కారం" అని అనుకోమని ఉపదేశిస్తారు.
మాస్టర్ సీవీవీ నమస్కారం గురించి ఈ ప్రశ్నలు:
1. ఆ వాక్యం బీజాక్షరీ మంత్రమా?
2. సీవీవీ అనే మూడు అక్షరాలు
బీజాక్షరాలా?
3. మాస్టర్ అనగా ఎవరు?
4. ఆ వాక్యాన్ని ప్రాక్టీసు సమయంలో
ఒకసారి అనుకుంటే చాలు. వందల
వేల సార్లు పునశ్చరణ చేయనవసరం
లేదని అంటారు. అది ఎంతవరకు
నిజం?
మన యోగా రికార్డుల ప్రకారం తెలియచేయండి.
ప్రశ్న నెం.012 (24-5-2021) విషయం "మాస్టరు నామం లేదా ప్రాక్టీసు నామం అయిన 'మాస్టర్ సీవీవీ నమస్కారం' ".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm