ప్రశ్న నెం.0199 (15-3-2026) విషయం "కె. కోర్సు విషయాలు - వాస్తవాలను ఫలింపచేసే మూల సూత్రాలు".

Post Reply
Katakam
Posts: 3862
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.0199 (15-3-2026) విషయం "కె. కోర్సు విషయాలు - వాస్తవాలను ఫలింపచేసే మూల సూత్రాలు".

Post by Katakam »

1) "ఈ ఫలితాలు చోటు చేసుకుంటాయి, పాఠ్యాంశాన్ని వదిలేయడానికి ఎవరో అనే నిన్ను అనుమతిస్తాయి అని ప్రస్తావించడం అనేది ప్రస్తుత విషయం గనుక ఈ మాటలు ఏవీ చెవికి ఎక్కించుకోకు, దానిని అలా గాలికి వదిలెయ్యి. అలా కాదంటే నీ కుడి చెవికి అన్వయించుకో, అది నిన్ను కంటికి తెచ్చుకునేలా నీకు మార్గదర్శనం చేస్తుంది మరియు ఎడమ చెవి గుండా ఆ వాస్తవాలను బయటికి పోనిచ్చే ప్రభావంతో ఒక మానసిక స్థితిని అది కలిగిస్తుంది. కనుక విధేయతత్వం అనే హెచ్చరికను సజీవంగా ఉంచి, దానిని ఎప్పటికప్పుడు జాగృతం చేసే క్రియాశీల సూత్రాలే అరుదుగానే అయినా వాస్తవాలను ఫలింపచేసే మూల సూత్రం. ఎందుకు అంటే ఈ మూల సూత్రం బ్రహ్మం భ్రమ్మంగా పిలువబడే బ్రహ్మణ్యుల చేత మాత్రమే పాటించబడనవుతుంది అని ఆచార్యులు మరియు గురువులు వాక్రుచ్చినవే ఈ పదజాలాలు గనుక" - కె. కోర్సులో 19-6-1910 రా.12:0 నుండి 12:45 వరకు వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply