ప్రశ్న నెం.0203 (23-3-2026) విషయం "కె. కోర్సు విషయాలు - సమస్యలను పరిష్కరించడం".

Post Reply
Katakam
Posts: 3862
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.0203 (23-3-2026) విషయం "కె. కోర్సు విషయాలు - సమస్యలను పరిష్కరించడం".

Post by Katakam »

1) "తమ ప్రయోజనాల లోని తమ సంతోషం కోసం అంతరార్థాలను వెతికి పట్టుకునేటందుకు తమ బాహ్య భావ సూచనల యదార్థాన్ని కనుగొనేలా తమకు తాముగా కల్పించుకునే సమస్యల నుండి పరిష్కరించే సూత్రాల కోసం వేయబడిన తమ మానసిక ప్రశ్నావళికి సరిపోను ఫలితాలను ఆ ప్రశ్నావళి అంటే భావ సూచనలు పొందగలుగుతాయి అని తాముగా స్థిర చిత్తులు కావడం కొరకై తమ మనసులను పరీక్షించుకోవాలని తాముగా నిష్కపటంగా నిశ్చయించుకోవడం అనే తమ స్వీయ క్షేమం కోసం ఈ లైనులో తమ విధుల నిర్వహణ స్ఫురణను వినియోగించుకోవాలని వాళ్ళు కోరుకునే క్రమంలో జనానీకం కొరకై నిర్దేశాల కోసం గానీ లేదా పద్ధతులను పాటించడానికై అంతఃస్ఫురణ కోసం గానీ లేదా ఉద్దేశ్య పూర్వకంగా లేదా ఇచ్ఛా పూర్వకంగా అలాంటి ధ్యేయ విషయాలకు వెళ్ళాలని వాంఛించే జనానీకానికి జ్ఞానం కలిగించడానికి గానీ ఏ కార్య సాధక మార్గాల నిమిత్తం కూడ లౌకిక సుఖానుభూతులను వదిలివేశామనే ఒక నిశ్చయం ఉంటే తప్ప" - కె. కోర్సులో 20-6-1910 రా.10:35 కి వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply