1) "నిర్వాణిక్ ఔన్నత్యం మేరకు నీవు అవలంబిస్తున్న విషయ భాగం నిస్సందేహంగా ప్రశాంత వైఖరితో సమస్తాన్ని గడించడానికి పిలిచే ఒక భావమే, ఎందుకు అంటే లక్ష్యంలో నిన్ను నీవు స్థిరపరుచుకునే నీ విధుల నిర్వహణ పరిచయం లోని మూల సూత్రం వాస్తవాలను ఊహించే ఆర్థిక లావాదేవీల ఉద్దేశ్యంతో గానీ లేదా ఇంకా వేరే దాని ద్వారా గానీ ఏ మాధ్యమాల వలన కూడ ఏ రకమైన వార్తాలాపాన్ని పొందింపజాలదు. సర్వులను/ సమస్తాన్ని సంప్రదించడానికి నిన్ను నీవు అనుమతించుకునే స్థాయికి ఎదిగిన అనంతరం ఆ తలానికి వెళ్ళాలనే అనుభూతి నీకు నీకుగా కలిగిన తరువాత ఈ పద్ధతిలో నీ మనసును సానపట్టడం అనే నీ స్వంత అభ్యున్నతితో నిన్ను నీవు నమ్మించుకుంటావు, అది కూడా నేను ఇపుడు చెప్పదలుచుకోలేదు, కానీ ఈ ఆత్రాన్ని కలిగించుకునే నీ పరిస్థితులను పరిగణించడానికి సంతృప్తిపరిచే ఆ విషయాన్ని నేను నీకు చెప్పాను" - కె. కోర్సులో 20-6-1910 రా.10:35 కి వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.0209 (4-4-2026) విషయం "కె. కోర్సు విషయాలు - సమస్తాన్ని ప్రశాంత వైఖరితో గడించడం".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm