1) "పరిష్కరించమని నీవు నాకు వేసిన ప్రశ్న అత్యంత అసాధారణమైనది, ఎందుకు అంటే అది ఆలోచనలను బుద్ధి యొక్క స్ఫురణకు తెస్తుంది గనుక, ఆ క్రమంలో మూల సూత్రాల విషయాలను ఆకళింపు చేసుకునే రీతిలో నీవు ఆ ప్రశ్నను తిరగ తోడుకోగలుగుతావు గనుక. ఏకాగ్రత అనే కార్య రీతికి నీ స్వంత ఆలోచనలను వినియోగించుకునే ఆసరాతో మనో వికాసాన్ని వృద్ధిపరుచుకోవడానికి నిన్ను కారణం చేసే ఒక పాఠ్యాంశం అదేనా అని తెలుసుకుంటావు" - కె. కోర్సులో 21-6-1910 రా.10:0 కి వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.0211 (8-4-2026) విషయం "కె. కోర్సు విషయాలు - ఆలోచనలను బుద్ధి యొక్క స్ఫురణకు తేవడం".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm