1) "మీడియముల నైజాల గురించి పరికించి చూస్తే చిన్న చిన్న విషయాలలో గానీ విధుల నిర్వహణ స్ఫురణను వినియోగించుకునే పాఠ్యాంశాల విషయాలలో గానీ మూల సూత్రాలను పాటించడం అనే దానికి ఏ ఒక్కరికి అభ్యంతరం ఉండనవసరం లేదు, ఎందుకు అంటే ప్రాక్టీసు సిద్ధాంతం కారణంగా మూలాధారమైన ఏకాంశ మూల సూత్రాలను చేరడానికి ఈ మూల సూత్రాలు ఇతోధిక విలువ కలిగినవి గనుక" - కె. కోర్సులో 24-6-1910 న వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.0218 (22-4-2026) విషయం "కె. కోర్సు విషయాలు - మూల సూత్రాలను పాటించడం".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm