ప్రశ్న నెం.0222 (30-4-2026) విషయం "కె. కోర్సు విషయాలు - అద్భుత ఘటనలు".

Post Reply
Katakam
Posts: 3862
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.0222 (30-4-2026) విషయం "కె. కోర్సు విషయాలు - అద్భుత ఘటనలు".

Post by Katakam »

1) "దేహంలో స్థూలంగానూ కానీ క్రియలలో మానసికంగానూ మరియు యాస్ట్రలు తలాలలో వర్కింగుగానూ చోటు చేసుకునే అద్భుత ఘటనలు నీ మిత్రులకు అద్భుత ఘటనలలో కనీవినీ ఎరుగని అద్భుతం లాంటి వింతలు మాత్రమే కాక దృష్టుల పరంగా గానీ మరియు విధుల నిర్వహణ స్ఫురణ పరంగా గానీ సామాన్య జనానికి ఊహకు కూడ అందని అద్భుత విషయాలు అని చూపే ఇవి విభజన పూర్వ స్థితిని మరియు హెచ్చరించనర్హమైన మెదడును నీ సొసైటీలో పనిచేసేలా వృద్ధిపరచడానికి ప్రోత్సాహకర పదాలు" - కె. కోర్సులో 24-6-1910 న వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply