1) "నీ సంకల్పం యొక్క క్రియా పటిమతో దానికి నీవు స్క్రూ బిగించితే ఉదరం లోని సమస్త బాహ్య పదార్థాలను తొలగించివేసే లాగానూ మరియు రక్త ప్రసరణకు పూర్తి సత్తువను కలిగించే చక్కటి జీర్ణ శక్తిని పెంపొందించే లాగానూ అది తనను తాను నడిపించుకుంటుంది. ఈ ఉదర రుగ్మత అపుడపుడు కడుపు నొప్పి బాధను కలిగించడంతో పాటుగా నాడీ వ్యవస్థను డీలాపడచేసే క్రియా పటిమతో కంటి దృష్టిలో కూడ నొప్పిని కలిగిస్తుంది. శారీరిక ధర్మాల నిర్మాణాకృతి యొక్క నిర్మాణం మొత్తాన్ని నీవు మరొకసారి గమనించాలి. గర్భాశయం లోని కనెక్షను నాడిని తెగగొట్టే ప్రధాన భాగం బలహీనపరిచే నాడియే" - కె. కోర్సులో 30-8-1910 రా.10:30 కి వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.0316 (4-11-2026) విషయం "కె. కోర్సు విషయాలు - శారీరిక ధర్మాల నిర్మాణాకృతి నిర్మాణం".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm