ప్రశ్న నెం.001 (3-5-2021) విషయం "మృత్యువును జయించడం, స్థూల అమృతత్వం".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Admin
Site Admin
Posts: 16
Joined: Sat May 08, 2021 3:02 am

ప్రశ్న నెం.001 (3-5-2021) విషయం "మృత్యువును జయించడం, స్థూల అమృతత్వం".

Post by Admin »

ప్రశ్న - యోగ లక్ష్యంగా పరిగణించబడుతున్న మృత్యువును జయించడం అంటే ఏమిటి, స్థూల అమృతత్వం అంటే ఏమిటి? రెండూ ఒకటేనా? అయితే, ఎలా? కాదంటే, వాటిని భిన్నంగా చూపేది ఏమిటి లేదా వాటి మధ్యన ఉన్న తేడా ఏమిటి?
Post Reply