ప్రశ్న నెం.005 (7-5-2021) విషయం "ప్లెంటీ ఆఫ్ ప్రాణా".
-
Admin
- Site Admin
- Posts: 16
- Joined: Sat May 08, 2021 3:02 am
ప్రశ్న నెం.005 (7-5-2021) విషయం "ప్లెంటీ ఆఫ్ ప్రాణా".
ప్రశ్న - ప్లెంటీ ఆఫ్ ప్రాణా అంటే ఏమిటి? యోగ సాధకునికి, ప్లెంటీ ఆఫ్ ప్రాణాకి సంబంధం ఏమిటి? ప్లెంటీ ఆఫ్ ప్రాణా యొక్క కార్యక్రమం ఏమిటి? యోగా ప్రాక్టీసులో జరగాలి అని భావన చేసుకునే గమనికకు, ప్లెంటీ ఆఫ్ ప్రొణాకు సంబంధం ఏమిటి? ప్లెంటీ ఆఫ్ ప్రాణా అంటే సమృద్ధిగా ప్రాణం అని అన్నప్పుడు, సమృద్ధిగా అనే మాటకు అర్థం ఏమిటి? ఆరు ఒప్పందాలలోని మొదటి ఒప్పందమైన ప్లెంటీ ఆఫ్ లైఫుకు, ప్లెంటీ ఆఫ్ ప్రాణాకు సంబంధం ఏమయినా ఉందా? ఉంటే, అది ఏమిటి? మనం చేసే ప్రాక్టీసుకు, ప్లెంటీ ఆఫ్ ప్రాణాకు సంబంధం ఏమిటి?