శ్రీ వీ.ఎల్.యన్. మూర్తి, నరసరావుపేట అనే యోగ మిత్రుడు తెలుగులో వేసిన ప్రశ్నలు.
మాస్టర్ సి వి వి గారి యోగంలో ఫిజికల్ మాస్టర్ పాత్ర ? అసలు ఈ ఫిజికల్ మాస్టర్ ఎవరు ? ఎవరైతే ఒక సాధకుడికి ఇనీషియేషన్ ఇస్తారో వారు ఆ సాధకుడికి ఫిజికల్ మాస్టర్ అవుతారా ? వారి సూక్ష్మ రూపం ఈ సాధకుడు నమస్కరించిన వెంటనే సాధకుడి మూలం నుండి ప్రాణాన్ని తీసుకుని వచ్చి సాధకుడు కోరినట్లుగా అతడు ఉచ్చరించిన ఆ నామం ప్రకారం Etheric బాడీ మీద పనిచేస్తుందా ? లోపల సూక్ష్మ రూపంలో ఉన్న ఫిజికల్ మాస్టర్ మాత్రమే వర్క్ చేస్తారా ? అసలు ఫిజికల్ మాస్టర్ అంటే ఏమిటి ? వారి పాత్ర ఎంత వరకు ? సాధకుడు స్వతంత్రుడుకాడా ? అతడెప్పుడు ఫిజికల్ మాస్టరు పైన మాత్రమే ఆధారపడవలసి ఉన్నదా ? స్వతంత్రంగా ఈ యోగ సాధన చేసి అతడు అభివృద్ధిని సాధించలేడా ? ఒకవేళ ఫిజికల్ మాస్టరు అవసరము నిజముగా ఉంటే ఆయన సహాయం ఎంతవరకు అవసరం ? ఆయన మీద ఆధారపడకుండా సాధకుడు అభివృద్ధి సాధించలేకపోయినట్లయితే యోగ విధానాన్ని ఇండివిడ్యువల్ లైన్ అని ఎలా అంటారు? దయచేసి సవివరంగా తెలియ పరచగలరు.
ప్రశ్న నెం.032 (1-7-2021) విషయం "మాస్టరు యోగం, ఫిజికలు మాస్టరు".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm