ప్రశ్న నెం.050 (6-8-2021) విషయం "మోక్షం".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.050 (6-8-2021) విషయం "మోక్షం".

Post by Katakam »

1) మోక్షం అంటే ఏమిటి?

2) మోక్షం దేనికి - స్థూలానికా, సూక్ష్మానికా, మూలానికా?

3) సాంప్రదాయబద్ధమైన మోక్షం యోగ/సృష్టి లక్ష్యానికి విరుద్ధం అన్నపుడు, ఆ మోక్షం కోసం ప్రయత్నించిన వాళ్ళు మహానుభావులు, మహాత్ములు ఎలా అయ్యారు?
Post Reply