ప్రశ్న నెం.653 (24-11-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - మగతల స్థితులు".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.653 (24-11-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - మగతల స్థితులు".

Post by Katakam »

1) "కాలాంతరంలో ప్రతి మనిషికి అతని మీద పనిచేస్తున్న మూడు మగతల స్థితులు అర్థమయేలా చేయబడతాయి" - మాస్టరు గారి డైరీలలో 20-6-1921 న "స్వయానికి సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply