1) "ఇపుడిక పరీక్షించవలసింది ఇంకేమీ లేదు (లేదా ఇపుడు పరీక్షించవలసింది నథింగు తప్ప మిగిలింది ఏదీ లేదు). ఏ ఇతర దేహ వ్యవస్థ లోను అలాంటి ప్రయోగం చేయబడలేదు. అందుచేతనే ఉన్నతతర స్థాయిల సూచనలు ఏ ఇతర దేహ వ్యవస్థ ద్వారా కూడ వర్తమానం చేయబడనవలేదు" - మాస్టరు గారి డైరీలలో 20-6-1921 న "స్వయంకు సూచన" అనే శీర్షిక మరియు "డైరెక్టు సమాధానం - ఈ భాగం నుండి" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.655 (28-11-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - పరీక్షించవలసింది ఇంకేమీ లేదు".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm