Page 1 of 1

ప్రశ్న నెం.655 (28-11-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - పరీక్షించవలసింది ఇంకేమీ లేదు".

Posted: Thu Nov 28, 2024 7:46 am
by Katakam
1) "ఇపుడిక పరీక్షించవల‌సింది ఇంకేమీ లేదు (లేదా ఇపుడు పరీక్షించవలసింది నథింగు తప్ప మిగిలింది ఏదీ లేదు). ఏ ఇతర దేహ వ్యవస్థ లోను అలాంటి ప్రయోగం చేయబడలేదు. అందుచేతనే ఉన్నతతర స్థాయిల సూచనలు ఏ ఇతర దేహ వ్యవస్థ ద్వారా కూడ వర్తమానం చేయబడనవలేదు" - మాస్టరు గారి డైరీలలో 20-6-1921 న "స్వయంకు సూచన" అనే శీర్షిక మరియు "డైరెక్టు సమాధానం - ఈ భాగం నుండి" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?