1) "కార్యవర్తనం యొక్క మూల సూత్రం ప్రస్తుతం ఉన్న దాని కంటె ఎంతో భిన్నంగా ఉంటుంది, కనుక నీకు అనిపించి, అడుగుతున్న కొరతకు మెరుగుదల చూపించబడలేదు" - మాస్టరు గారి డైరీలలో 20-6-1921 న "స్వయంకు సూచన" అనే శీర్షిక మరియు "డైరెక్టు సమాధానం - ఈ భాగం నుండి" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.658 (4-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - నూతన కార్యవర్తనపు మూల సూత్రం".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm