ప్రశ్న నెం.664 (16-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - ఆరంభంలో మాదిరిగా".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.664 (16-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - ఆరంభంలో మాదిరిగా".

Post by Katakam »

1) "ఇంకా ఏ తదుపరి సూచన అవసరం లేదు. నీవు ఒకప్పుడు ఆరంభంలో ఉండిన మాదిరిగా అది దాని ఇచ్చానుసారం పనిచేసేటంత వరకు కొంత కాలం ప్రశాంతంగా, ఓపికగా ఉండు" - మాస్టరు గారి డైరీలలో 20-6-1921 న "స్వయంకు సూచన" అనే శీర్షిక మరియు "డైరెక్టు సమాధానం - ఈ భాగం నుండి" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply