1) "నీ నోటి శబ్దాలు అన్నీ త్రోయింగ్ గిడ్డీనెస్ నుంచి జాలువారుతున్నాయి అని భావించు. ఎన్నడూ దానికి ఎలాంటి విలువ ఇవ్వవద్దు" - మాస్టరు గారి డైరీలలో 20-6-1921 న "స్వయంకు సూచన" అనే శీర్షిక మరియు "డైరెక్టు సమాధానం - ఈ భాగం నుండి" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.665 (18-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - నీ నోటి శబ్దాలు అన్నీ".
-
Katakam
- Posts: 3864
- Joined: Sun May 09, 2021 6:18 pm