ప్రశ్న నెం.672 (1-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - నీది పూర్తి కావడం".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.672 (1-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - నీది పూర్తి కావడం".

Post by Katakam »

1) "నీది పూర్తి అయిన తరువాత మాత్రమే ఇంకా మంచి ఫలితాలను ఆశించనవుతుంది. నేను చెప్పేది ఇంకా ఏదీ లేదు (లేదు నేను ఇంకా చెప్పడానికి నథింగు మాత్రమే ఉంది). ప్రశాంతంగా ఉండి, నీ ‌స్వంత ప్రగతిని మాత్రమే పట్టించుకో. లేకపోతే పట్టించుకోవడానికి నా స్వంత కార్యక్రమం నాకు ఉంది" - మాస్టరు గారి డైరీలలో 9-7-1921 న "సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply