1) "సొసైటీని వదిలి వెళ్ళడానికి ఏదో కారణం అవుతుందని మీడియములకు ఇదివరకే తెలియచేయబడింది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినా ప్రాక్టీసు మానుకునేలా అందరినీ అది చేయదు" - మాస్టరు గారి డైరీలలో 20-11-1921 న "సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.677 (11-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - ప్రాక్టీసు మానుకోవడం".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm