1) "ఆది సంకల్పం ప్రకారం ఆ వేరే ఇంటిని సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. అది ఇంకా పూర్తి కాలేదు. అందుకనే ఆలస్యం" - మాస్టరు గారి డైరీలలో 6-12-1921 న "సూచన" అనే శీర్షిక మరియు "స్వయం గురించి" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.678 (13-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - ఆది సంకల్పం".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm