ప్రశ్న నెం.680 (17-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - సెకనుల గ్రేడు".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.680 (17-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - సెకనుల గ్రేడు".

Post by Katakam »

1) "సెకను, నిముషం, గంట-సగం, గంట-పూర్తి, రోజు, రోజులు-15, నెల, నెలలు-6, సంవత్సరం -30, సంవత్సరాలు-60, 60+60=120. 120 మూడు రెట్లు పెరుగుదుల=360⁰. ఇదే సెకనుల గ్రేడు నుండి భూమి యొక్క ప్రస్తుత కార్యక్రమ స్థాయి" - మాస్టరు గారి డైరీలలో 25-12-1921 న "సూచన" అనే శీర్షిక మరియు "స్వయం గురించి" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply