1) "మొదట గంటలకు పెరిగింది. రెండవ దఫా రోజులకు పెరిగింది. సెకను 15 సెకన్ల తరహాలో పనిచేయడం. సెకను 30 సెకన్ల తరహాలో పనిచేయడం. సెకను 45 సెకన్ల తరహాలో పనిచేయడం. 45+15=60. ఈ ముగింపే భూమి మీద ఈ 60 చేత కాలం యొక్క పెరుగుదలకు కారణం అయ్యింది" - మాస్టరు గారి డైరీలలో 15-12-1921 న "సూచన" అనే శీర్షిక మరియు "స్వయం గురించి" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.681 (19-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - కాలం పెరుగుదల".
-
Katakam
- Posts: 3864
- Joined: Sun May 09, 2021 6:18 pm