1) "అది పనిచేసినపుడు, 15 సెకన్లను మాత్రమే అది కనబరుస్తుంది. 100 గా తన గుణాన్ని చూపడానికి అంతే పరిమాణం అవసరం అని దానికి తెలియవచ్చింది. కనుక ౦ పనిచేస్తున్నది క్వార్టర్స్ సూత్రాలతో అని, ఇంకా ఆ స్థాయిలో స్థిరపడి ఉన్న అదే ౦ కోసమే అని, అది నిశ్చయించుకుంటుంది" - మాస్టరు గారి డైరీలలో 15-12-1921 న "సూచన" అనే శీర్షిక మరియు "సీ.వీ. క్విల్ టచ్" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.687 (31-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - గుణాన్ని చూపడానికి పరిమాణం అవసరం".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm