1) "ఈ ప్రపంచంలో ఈ తరహా సందర్భాలను పోలిన అవరోధాలను, వెనుకంజ వేయడాలను కలిగించుకునే ఒక గొప్ప కోరిక మనుషులకు ఉద్దేశ్య పూర్వకంగానే అన్వయించబడింది. ఈ పరిస్థితులలో నీకు ఫలితాలను చూపించే క్రమంలో క్రియలను పాటించడాన్ని నీవు అర్థం చేసుకునేలా చేయడానికి అంతఃస్ఫురణ అనే అంశంతో కూడిన ఒక విషయాంశాన్ని నేను ఇస్తున్నాను. ఉరుము ఉరిమినట్లుగా తీరు లేకుండా మాట్లాడడాలు లేదా వినడాలు లాంటివి ప్రత్యేకించి నీ తల్లిదండ్రుల పరంగా ఒకవేళ ఎన్నడయినా జరిగితే ఆ సమయానికి తప్పుడు అర్థం తీసుకునేలా గానీ ఏదో ఒక రకంగా అడ్డుపడేలా గానీ నిన్ను నీవు ఉంచుకోవడం చేయకు, దానికి శుద్ధ మౌనాన్ని పాటించు, అంటే ఏ రకంగానూ సమాధానం చెప్పకు, అపుడు తన స్వంత క్రియలకు అన్వయం చేసుకుంటూ అతనిని సంరక్షించుకోవడానికి మనిషి మేల్కొంటాడు. ఆచరణంలో ఆచార్యుడు అనే అవే సూత్రాలతో ఇదే తీరును విధేయతతో 10 రోజులు పాటించు. ఈ సూత్రం 10 రోజులు పాటించబడాలి" - కె. కోర్సులో 19-6-1910 రా.12:0 నుండి 12:45 వరకు వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.0201 (19-3-2026) విషయం "కె. కోర్సు విషయాలు - శుద్ధ మౌనాన్ని పాటించడం".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm