ప్రశ్న నెం.0214 (14-4-2026) విషయం "కె. కోర్సు విషయాలు - యాస్ట్రలు దృష్టిని పొందడం".

Post Reply
Katakam
Posts: 3862
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.0214 (14-4-2026) విషయం "కె. కోర్సు విషయాలు - యాస్ట్రలు దృష్టిని పొందడం".

Post by Katakam »

1) "అందరి ఉపయోగార్ధం నేను ఇప్పుడు చెప్పేది ఏమిటి అంటే ఒక వ్యక్తి ఒకానొక యాస్ట్రలు దృష్టిని పొందాలని, ఆ క్రమంలో వెళ్ళి అదృశ్య సహాయకులతో మాట్లాడవచ్చునని ఇష్టపడినా లేదా కాంక్షించినా అందు నిమిత్తం అతను కేంద్రీకరించే భావాలు అనే పరిచయ మాత్రపు కార్యవర్తన మూల సూత్రాలతో సుఖానుభూతి పొందాలి; ఎందుకు అంటే తనకు ఆధారభూతం అయ్యే బిందువు అనే ఒకే ధ్యేయంతో మగత లోకి వెళ్ళి తనను తాను అపస్మారక స్థితి లోకి నెట్టుకునే లాంటి ఆంతరిక దృష్టులను తానుగా సర్దుబాటు చేసుకుని అంతర్ దృష్టులను పుట్టించుకోవాలి గనుక, తనను తాను ఆధారభూతమయ్యే బిందువుగా తీసుకోవడం ఎందుకు అంటే అంతర్ దృష్టులను అభ్యున్నతులను తన స్వంతానికి వృద్ధిపరుచుకోవడానికి ఆ బిందువుకు వెళ్ళమని ఏ కార్య రీతితో ఏ లక్ష్య విషయంతో తనను తాను అనుమతించుకునే సంభావ్యత ఉందో అనే ఆ విషయం మీద ఆ బిందువు నుండి నిర్దేశాలను ఏరికోరి తీసుకోవాలి గనుక" - కె. కోర్సులో 21-6-1910 రా.10:0 కి వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply