1) "యాస్ట్రలు తలం.
ఘన రూప ద్రవ్యాలను ఘనీభవింపచేసే అనుభవ జ్ఞానాన్ని పొందేలా ఆలోచనా పటిమను సారవంతం చేసేటందుకు నీ పూర్తి ఆలోచనా పటిమ ఎంత అనేది నీవు నిర్ణయించుకోవాలి లేదా పారదర్శక గ్లాసు అనే ఒక దుర్భిణి మాదిరి సూక్ష్మ దృష్టి అనే యాస్ట్రలు దృష్టితో శరీర అంతర్గత విషయాల లోనికి లేదా శారీరక పదార్థం లోనికి చొచ్చుకుపోవడం ద్వారా ఆలోచనా పటిమను కనుగొనాలి. మొదటి దశను మెరుగుపరచడానికి యాస్ట్రలు దృష్టిని వినియోగించుకోవడం తప్పనిసరి. ఆ దశ నిండిందని నీవు తెలుసుకోవాలి. అటు పిమ్మట మాత్రమే ఏ సూక్ష్మ రేణువుల నుంచి ఆలోచనా పటిమ తీసుకురాబడి ఉందో ఆ సూక్ష్మ రేణువులుగా పదార్ధ రూపం సంతరింపచేయడానికి వలసిన పదార్థాన్ని నీవు కనుగొనే నిమిత్తం దివ్య దృష్టి లాంటి నీ ఆలోచనలను సారవంతం చేయాలి" - కె. కోర్సులో 3-7-1910 రా.12:10 కి వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.0302 (7-10-2026) విషయం "కె. కోర్సు విషయాలు - ఆలోచనా పటిమను సారవంతం చేయడం".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm