1) "ఇపుడు వ్రాయబడిన విషయ భాగం ఎవరికి వారు ఇక్కడ ఉన్నపుడు మాత్రమే గమనించడానికి రహస్యంగా ఉండాలి. ఎందుకు అంటే ప్రాక్టీసుకు సంబంధించిన సిద్ధాంతం అత్యంత అసాధారణమైనది లేదా అరుదైనది గనుక. వాస్తవానికి అది గత 40 సంవత్సరాలుగా సంకల్పించబడుతోంది. కానీ అపుడు పెరుగుదల శైశవ దశలో ఉంది. అందుచేతనే అది ఇపుడు రికార్డు చేయబడింది మరియు కాల పరిమితికి లోబడి అదే తలంలో ప్రవేశించడానికి అనుమతించబడింది. ఈ ప్రాక్టీసు యొక్క ఆచరణ అనుక్రమణిక ఇతరులు చూడడానికి సైతం అత్యంత నిజాయితీతో కూడిన అధునాతన సరళి, కానీ ఆ సొసైటీలో చేరి ఉన్న వ్యక్తులకు మాత్రమే అత్యంత ప్రాధాన్యం కలిగినదిగా కన్ఫట్టుతుంది. కానీ ఈ సొసైటీ యొక్క మాస్టరు మాత్రమే ఆ కాల వ్యవధి లోపు చేరవలసిన పరిమితికి చేరేలా దీనిని పొందగలుగుతాడు" - కె. కోర్సులో 30-8-1910 రా.12:40 కి వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.0311 (25-10-2026) విషయం "కె. కోర్సు విషయాలు - అత్యంత అసాధారణమైన ప్రాక్టీసు సిద్ధాంతం".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm