ప్రశ్న నెం.0320 (12-11-2026) విషయం "కె. కోర్సు విషయాలు - చిర పరిచిత ఆలోచనల యొక్క ప్రగతి".

Post Reply
Katakam
Posts: 3862
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.0320 (12-11-2026) విషయం "కె. కోర్సు విషయాలు - చిర పరిచిత ఆలోచనల యొక్క ప్రగతి".

Post by Katakam »

1) "గమనిక:- నీవు ప్రస్తుతం గమనిస్తూ ఉన్న ప్రక్రియ నీ శాసించే క్రియా పటిమల చలనాలను కొనసాగించే ఒక తరహా ప్రక్రియ లేదా ప్రాక్టీసు ప్రయోజనాన్ని చేకూర్చుతాయని ఉగ్గడించబడిన చిర పరిచిత ఆలోచనల యొక్క పేరుగాంచిన క్రియా సాధనాల విషయాల యొక్క ప్రగతిని గణించడం కొరకు మాత్రమే ఈ ప్రాక్టీసు అయి ఉంది. ఆ కారణంగా ఒక విషయం మీద గురి నిలపమనీ మరియు ఒక గణనీయమైన నిడివికి విస్తరణ చూపేలా డెవలప్ చేయమనీ నీకు ఇపుడు సూచించడమైనది, ఆ నిడివి వలననే ఒకానొక ఉన్నత ప్రమాణానికి వెళ్ళడానికి నియమ నిబంధనలు రూపొందించబడతాయి, ఏకంకు చేరుకోవడం అనే పరిమితికి పైకి వెళ్ళడానికి నీవు ప్రస్తుతం ప్రాక్టీసు చేస్తూ ఉన్నట్లుగానూ మరియు ఆ ప్రాక్టీసు నీకుగా ఉపయోగకరం కావడం కోసమేనని ఆకాశిక్ రికార్డులను చూపడానికి ఉద్దేశించబడిందని కనపడుతున్నట్లుగానూ ఆ ఉన్నత ప్రమాణం నుండే క్రియకు సంబంధించిన జ్ఞాపకాన్ని నీకు నీవు గుర్తు చేసుకునే సమాచారాన్ని నీవు సేకరిస్తూ ఉన్నావు" - కె. కోర్సులో 21-9-1910 న వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply