1) "ఏ విషయాలు శాస్త్ర సమ్మతం చేయబడుతున్నాయో లేదా శాస్త్రాల పరిధి లోకి తీసుకురాబడుతున్నాయో వాటికి పదాలను విసరడం. ఇది ఎందుకు అంటే విషయాంశాలను అవగాహన చేసుకునేలా ఆలోచనలను కూలంకషంగా తెలుసుకోవడానికి. విషయాంశాలను అవగాహన చేసుకోవడం ఎందుకు అంటే అనురాగ పూరితమైన శారీరిక చలనాల నిర్మాణాకృతికి నుడికారపు అంశాలను ధర్మ సమ్మతం చేయడానికి. అనురాగ పూరితమైన చలనాలు ఎందుకు అంటే బిల్డింగుకు నిర్మాణాకృతిని మంజూరు చేయడానికి అంగీకరించి, దానిని సంకల్పం యొక్క క్రియా పటిమ ఆసరాతో ఆలోచనకు చేరవేసే మరింత డెవలప్‌మెంటు కోసం నీవు గుర్తించవలసి ఉన్న వైవిధ్య భరితమైన అంశాలను కనుగొనడానికి. (ఇదంతా ఎందుకు అంటే) ఆహతం కాని లేదా అనాహతమైన లేదా అనాహతం అనే ధ్యేయ విషయం యొక్క ప్రదేశాన్ని స్పష్టంగా గుర్తించడం మరియు ఆ వస్తువును గుర్తుపట్టడం. "సృష్టి చరిత్ర గ్రంథం" అనే పుస్తకం లేదా పుస్తకాల సూక్ష్మ వీక్షణం వలన మనం దేనిని ప్రకృతులు అని పిలుస్తున్నామో లేదా చూస్తున్నామో వాటికి సంబంధించిన భౌతికవాదులను ప్రసిద్ధపరచడం అనే దాని గురించే నీవు వర్తిస్తూ ఉన్నదీ మరియు పై రెండూ కూడ పరస్పరానుగత ఋజువుగా సూచిస్తూ ఉన్నదీ" కె. కోర్సులో 21-9-1910 సా.6-50 కి వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.0322 (16-11-2026) విషయం "కె. కోర్సు విషయాలు - నుడికారపు అంశాలను ధర్మ సమ్మతం చేయడం".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm