యోగా ప్రాక్టీసు చేసే సమయంలో లోపల ఏమి జరుగుతుందో Observation/గమనించాలి అని చెప్తారు. ఈ "గమనిక" అనేది సాధకులకు యోగా ప్రాక్టీసులో అత్యంత కీలకమైనది, ప్రాణాధారమైనది. లోపల ఏ రకమయిన కదలికలు గమనించాలి ?
యోగా ప్రాక్టీసు సమయంలో చాలా ఎక్కువ మందికి బాహ్యంగా విపరీతమైన, వేగవంతమైన కదలికలు/movements
వస్తుంటాయి. అటువంటి సందర్భంలో శరీరం లోపల జరిగే కదలికలు గమనించటం ఎలా?
ఈ "గమనిక" అనెే ప్రక్రియకున్న ప్రాధాన్యతను బట్టి
పెద్దగా చదువు లేని వారికి కుాడ అర్థమయ్యేలా వివరించండి.
ప్రశ్న నెం.013 (26-5-2021) విషయం "యోగా ప్రాక్టీసులో గమనికకు ఉన్న ప్రాముఖ్యత".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm