ప్రశ్న నెం.024 (14-6-2021) విషయం "ప్రాణా ట్రీట్ యోగా టీచ్, గుళ్ళకు వెళ్ళడం, యోగా కోర్సులు".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.024 (14-6-2021) విషయం "ప్రాణా ట్రీట్ యోగా టీచ్, గుళ్ళకు వెళ్ళడం, యోగా కోర్సులు".

Post by Katakam »

ఒక యోగ మిత్రుడు, శ్రీ జీ. బసవరాజు, అడిగిన విషయాలు.

1) "ప్రాణా ట్రీట్ యోగా టీచ్" గురించి వివరించండి.

2) మన యోగా సభ్యులు గుళ్ళకు వెళ్ళవచ్చునా? మనం గుళ్ళకు వెళ్ళకూడదు అని కొందరు యోగ సాధకులు చెపుతుంటారు.

3) మన యోగా కోర్సులు ప్రాక్టీసు చేయడం లోని ప్రాముఖ్యత.
Post Reply